ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
బోద్: బోధ్ మండలంలోని బాబెర తాండాకు చెందిన జావెద్ సాకారం(35) ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 30న జావెద్ సోదరి వివాహం ఉంది. పెల్లికి సరిపడ డబ్బులు లేకపోవడంతో మనస్ధాపానికి గురైన సాకారం ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 108లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.