ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు
కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి: ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగన్యులు ప్రజలు గాంధీజీని మహాత్ముడని జాతిపిత అని గౌరవిస్తారు సత్యము అహింసలు గాంధీజీకి నమ్మిన సిద్ధాంత మూలాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం గాంధీజీ ఆయుధాలు అని కొండమల్లేపల్లి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బూరుగు శ్రీకాంత్ పేర్కొన్నారు కొండమల్లి కొండమల్లేపల్లి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో సముద్రాల మహేష్, నీలా విజయ్, కామిశెట్టి హరీష్, తెరటిపల్లి రామ్ కిరణ్, అల్లంపల్లి మహేష్, పోల శ్రీనివాస్, గుమ్మడవల్లి విష్ణుకుమార్, కండె శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు
Attachments area