ఆర్‌బీఐ నిర్ణయంతో నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి: నగదు నిల్వల నిష్పత్తిని ఆర్‌బీఐ 25 శాతం మేర తగ్గించడంతో స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్లకుపైగా నష్టాల్లో, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం స్వల్న లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభమైన విషయం తెలిసిందే.