ఆర్ కె ఫిట్ నెస్ జిమ్ ను ప్రారంభించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
మోమిన్ పేట ఆగస్టు 19 (జనం సాక్షి)
వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మార్పుల సంబంధించి ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగకర మనీ
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శుక్రవారం మోమిన్ పేట్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ కె ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు డబ్బాని వెంకట్ ఫిట్నెస్ జీన్ యజమాని రఫీ యోద్దీన్ నాయకులు లక్ష్మయ్య ప్రతాపరెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.