ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసిన దండేపల్లి ఎంపీపీ శ్రీనివాస్ .

దండేపల్లి .జనంసాక్షి. సెప్టెంబర్21.దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో అర్హులైన ఆసరా పింఛన్.తీసుకుంటున్న.వితంతు. ఒంటరి మహిళ బీడీ కార్మికులకు. చేనేత కార్మికులకు .గీత కార్మికుల కు.వృధ్యాప.వికలాంగుల పింఛన్ పొందుతున్న లబ్దిదారులకు బుధవారం. మండల.పరిషత్ అధ్యక్షుడు. గడ్డం. శ్రీనివాస్. ఉపాధ్యక్షులు.పసర్తి. అనిల్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలను. దృష్టిలో పెట్టుకొని .వారి కష్టాలను తీర్చలనే ఉద్దేశ్యంతో .ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్ పథకాన్ని మరింత ముందుకు సాగేలా కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేశం సర్పంచులు డాంక. లక్ష్మణ్ దాసరి శాంతయ్య నాయకులు పత్తిపాక సంతోష్ మిల్కురి భీమయ్య గాందే శ్రీనివాస్ పిట్టల అశోక్. లింగాల తిరుపతి మొరుపుటాల సతీష్ మెంగని. సత్తయ్య తదితరులు పాల్గొన్నారు