ఆసరా పింఛన్ లు పంపిని చేసిన సర్పంచ్
ములుగు జిల్లా.
ఏటూరునాగారం సెప్టెంబర్ 2 (జనం సాక్షి):-
శుక్రవారం ఏటూరునాగారం మండలం లోని కోయగూడ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వృద్ధులకు అనాధలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అర్హులైనటువంటి వృద్ధులకు మరియు వికలాంగులకు అందరికీ ఆసరా పింఛన్లు కల్పిస్తామని సర్పంచ్ గార రమాదేవి చేతుల మీదగా 55 మందికి లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డ్స్ పంపిని చేశారు.ఇట్టి కార్యక్రమం టిఆర్ఎస్ నాయకులు మరియు ఏటూరునాగారం సర్పంచ్.గార రమాదేవి రమేష్,ఎంపీటీసీ..అల్లి సుమలత శ్రీనివాస్ఎంపీటీసీ అల్లి,సుమలత,ఉపసర్పంచ్,వార్డ్ మెంబెర్స్,కార్యదర్శి లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.