ఆసరా పెన్షన్లు వృద్ధులకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 21 :: ఆసరా పింఛన్లు వృద్ధులకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని గౌతమ్ గూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు రేణుకుమార పేర్కొన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ గారి దత్తత గ్రామం గౌతోజిగూడ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేశాల మేరకు ఆసరా పించన్ లబ్ధిదారులకు సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు రేణుకుమార్ ల ఆధ్వర్యం లో ఐడి కార్డ్ లుపంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ఇంఛార్జి సెక్రెటరీ శ్రీనివాస్ వార్డు సభ్యులు పెంటమ్మ ఆంజనేయులు భవాని శ్రీనివాస్ పద్మ అంగన్వాడీ టీచర్ కవిత నాయకులు మైసయ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Attachments area