ఆస్తికోసం…తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసిన ఎస్సై

నల్గొండ: పెన్ పహాడ్ మండలం జూపాడులో ఆస్తి కోసం..ఎస్సై మేకల ప్రభాకర్ ..తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసాడు. ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎస్సైగా పని చేస్తున్నారు.