ఆ కార్టున్లన్నీ తొలగించాల్సిందే:ఎన్‌సీఈఆర్‌టీ బృందం
ఢిల్లీ:తొమ్మిదినుంచి 12 తరగతుల వరకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న రాజకీయ వ్యంగ్య చిత్రాల్లో 36 కార్టూన్లను తొలగించాలని ఎన్‌సీఈఆర్‌టీ ప్యానల్ పెర్కొంది.పాఠ్యచిత్రాల్లో 36 కార్టూన్లపై వివాదం చెలరేగిన నేపథంలో ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది.రాజకీయ నాయకులు ప్రభుత్వ దౌత్య అధికారులపై నెగెటివ్‌గా ఉన్న కార్టూన్లను తొలగించాలని నివేదికలో పేర్కొంది.నేహ్రూ గాంధీలపై అత్యధిక సంఖ్యలో కార్టూన్లు ఉన్నట్లు నివేదిక తెలిపింది.