ఇంగ్లండ్ స్కోర్ 178/2
ముంబయి: ముంబయి టెస్టులె రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 178 పరుగులు చేసింది. కుక్ 87, సీటర్సస్ 62 పరుగులు చేశారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నారు. కంప్టన్ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 327 పరుగుల చేసింది.