ఇంటర్‌ పరీక్షా కేంద్రాల తనిఖీ

లక్కిశెట్టిపేట: పట్టణంలో జరుగుతున్న ఇంటర్‌ పరీక్షా కేంద్రాలను శుక్రవారం ప్లెయింగ్‌ స్వ్కాడ్‌ బృందం తనిఖీ చేసింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థిని డీబార్‌ చేసినట్లు పరీక్షా కేంద్రం చీఫ సూపరింటెండెంట్‌ తెలిపారు.