ఇంటర్ బోర్డు ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆందోళన
హైదరాబాద్,జనంసాక్షి: నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు నియత్రించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.