ఇంటర్ సప్లిమెంటరీ రుసుము గుడువు రేపటి వరకు పెంపు
హైదరాబాద్ : ఇంటర్ మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష రుసుము చెల్లించాల్సిన గడువును ఇంటర్ బోర్డు రేపటి వరకూ పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది.