ఇంటర్ ఫలితాలు 22న
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు.గత నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫలితాలను %షషష.వవఅaసబ.అవ్%లో తెలుసుకోవచ్చు