ఇంటర్ విద్యార్థులకు గంజాయి సామాజిక దురాచారాలపై అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థులకు గంజాయి ఇతర సామాజిక దురాచారాలపై అవగాహన కార్యక్రమాన్ని బోయినపల్లి ఎస్ ఐ అభిలాష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా డి.ఎస్.పి చంద్రకాంత్ సి ఐ బన్సీలాల్ హాజరయ్యారు