ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు సెట్ ఏ ప్రశ్నపత్రం

హైదరాబాద్: తెలంగాణలో నేడు జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు.