ఇంట్లోవారిని కట్టేసి25తులాల బంగారం అపహరణ
మెదక్: పటాన్‌చెరు మండలంలోని రాఘవేంద్ర కాలనీలో దొంగలు బీబత్సం సృష్టించారు. కాలనీలోని ఓ ఇంట్లో నిన్న ర్నాతి ప్రవేశించి ఇంట్లోవారిని కట్టేసి 25తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు క్లూస్‌టీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.