ఇందిరమ్మ ఇళ్ల కోసం వినతి

కెరమెరి: ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేయాలని కెరమెరి మండలం లోని పాటగూడ గ్రామస్థులు మంగళవారం తహశీల్దార్‌ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో శశికళకు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. గ్రామస్థులకు తెరాస నాయకులు కోవా లక్షి, ఉత్తమ్‌నాయక్‌, గోవిందరావు మద్దతు పలికారు.