ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తి

 

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మంగళవారం నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్ళు చేసినట్లు ఈవొ రంఘనాధ్‌ చెప్పారు.