ఇటుక పరిశ్రమను నిలిపివేయాలని తహసిల్దారుకు వినతి పత్రం

ధర్మపురి: ధర్మపురి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పక్కన ఏర్పాటు చెసిన ఇటుక పరిశ్రమను మూసివేయాలంటూ విద్యార్థులు ధర్మపురి తహసిల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు ఈ పరిశ్రమ వల్ల తరగతుల నిర్వహణకు తీవ్ర అసౌకర్యంగా ఉందని దీనిని నిలిపివెయాలని ధర్మపురి తహసిల్దారుకు వినతి పత్రం సమర్పించారు