ఇద్దరు చిన్నారుల ఆత్మహత్యయత్నం
రామగుండిం: రామగుండంలోని మానస,నవీన్, పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తల్లి చనిపోవటంతో తండ్రి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో చిన్నారులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు.