ఇద్దరు పిల్లలు తల్లి ఆత్మహత్య
కరీంనగర్,మార్చి23(జనం సాక్షి ): జిల్లాల్లో విషాద ఘటన నెకొంది. హుజురాబాద్ ఎస్సార్ ఎస్పి క్వాలో రెండేళ్ల పాప మృతదేహం భ్యమైంది. పోలీసు తెలిపిన వివరా ప్రకారం కరీంపేటకు చెందిన మహిళ తన ఇద్దరి పిల్లలుతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. హుజురాబాద్ ఎస్సార్ ఎస్పి క్వాలో ఇద్దరు పిల్లలుతో పాటు తల్లి ఆత్మహత్యకు పాల్పిడి ఉంటుందని పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కుమార్తె ఆమ్ము మృతదేహం క్వాలో బయటకు తెలిడంతో స్థానికు సమాచారం మేరకు పోలీసుకు ఘటన స్థలానికి చేరుకొని ఆమ్ము మృతదేహాన్ని బయటకు తీసి, ఇంకా ఇద్దరి గురించి గాలింపు చర్యు చేపట్టారు.