ఇన్సూరెన్స్‌ పేరుతో మోసగిస్తున్న వ్యక్తుల అరెస్టు

నల్గొండ : మిర్యాలగూడెంలో ఐఎస్‌జేసీ వైశ్యా ఇన్సూరెన్స్‌ పేరుతో మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని బాధితులు శనివారం నిర్భంధించారు. తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని బాధితులు ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.