ఇరాక్‌లో బాంబు పేలుడు 30 మంది మృతి

ఇరాక్‌ : 30 మంది మృతిబాగ్దాద్‌ : ఇరాక్‌లో తిరుగుబాటుదారులు పెట్రేగిపోయారు. షియాలు లక్ష్యంగా వారు దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 30 మంది చనిపోయారు. మరెంతో మంది గాయపడ్డారు. షియా వర్గం మొహర్రం పర్వదినాన్ని జరుపుకుంటుండగా ఒక పథకం ప్రకారం సున్నీలు ఈ దాడులు చేస్తున్నట్లు భావిస్తున్నారు. బాగ్దాద్‌లో చీకటిపడిన తరువాత వేర్వేరు చోట్ల షియావర్గ మసీదుల వద్ద తిరుగుబాటుదారులు కారుబాంబులను పేల్చడంతో 21 మంది చనిపోయారు.మరోవైపు దేశ ఉత్తర ప్రాంతంలోని కిర్కుక్‌ నగరంలో పార్క్‌ చేసిన ఉన్న మూడు వేర్వేరు కార్లలో అమర్చిన బాంబులు తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. కొన్ని ఏళ్ల క్రితం ఇరాక్‌లో ఉండే తెగల పోరు మళ్లీ ప్రారంభమైందని స్థానికలు అంటున్నారు.

కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలు లేవు మైనార్టీ కమిషన్‌ ఏర్పాటు

శ్రీమేనేజింగ్‌ సహకార సంఘాలకు గడువు మరో ఆరు నెలలు పెంపు డిసెంబర్‌ 1 నుండి అమృత హస్తం శ్రీ కేబినెట్‌ ఆమోదం

హైద్రాబాద్‌, నవంబర్‌28(జనంసాక్షి): భారతీయ వ్యాపారవేత్తలు లండన్‌లో పెట్టుబడు లను పెట్టాలని అక్కడి మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌ పిలుపునిచ్చారు. గచ్చీబౌలీలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ని(ఐఎస్‌బి)ని సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు లండన్‌ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రపంచంలోని అతి గొప్పనగరాల్లో లండన్‌ ఒకటన్నారు. హైద్రాబాద్‌లాగే లండన్‌లోనూ వివిధ సంస్కృతుల

 

అక్టోబర్‌ 25న ముగిసిన మేనేజింగ్‌ కాపరిమితిని ఆరు నెలలపాటు పొడిగిస్తూ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే సహకారసంఘాల కాలపరిమితి మరో 6నెలల పొడిగించడంతో పాటు సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు జరుపాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ముసాయిదా డ్రాప్టు, మైనార్టీ కవిూషన్‌ల ఏర్పాటుకు కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. సాంకేతిక విద్యా మండలిలో ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలను జెఎన్‌టియు పరిధిలోకి తెస్తూప అక్కటోబర్‌ 25న జారీ చేసిన ఆర్డినెన్స్‌ కు ఆమోదం తెలిపింది. అలాగే ఇంజనీరింగ్‌ సీట్ల పెంపు కొత్త కాలేజీల ఏర్పాటుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చేసిన సూచనలకు క్యాబినెట్‌ ఆమోదు తెలిపింది. దీని ద్వారా మహబూబ్‌పగర్‌ , మెదక్‌,, ఆదిలాబాద్‌ , శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కొత్త కాలేజీల ఏర్పాటు ప్రోత్సాహం లభిస్తుంది. జనవరిలో ప్రారంభించాలనుకున్న ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని డిసెంబర్‌ 1నుండి ప్రాంరంభించిడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ద్వారా పోషకాహారంలోపం వల్ల బాదపడుతున్న 19శాతం పిల్లలకు రక్త హీనతతో బాదపడుతున్న 62. 9శాతం పిల్లలకు చేయూత నివ్వడానికి వీలు కలుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు , పెన్షనర్లకు 5. 99 శాతం కరువు బత్యాన్ని పెంచుతూ జారీ చేసి ఉత్తర్వులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. పెంచిన కరువు బత్యాన్ని డిసెంబర్‌ 1నుండి చెల్లిస్తారు. 2012 జూలై నుండి అక్టోబర్‌ 2012 బకాయిలను ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమచేస్తారు. పెంచిన కరువు బత్యం వల్ల ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం పై 124 కోట్ల భారం పడుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 42 మున్సిపాలిటీలు నగర పంచాయతీల కోసం 42 కవిూషనర్లు, 42 మున్సిపల్‌ అసిస్టెంట్లు

పోస్టుల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిసింది. పౌరసంబందాల వ్యవస్థ మరింత పటిష్టం కోసం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్‌ విభాగం తో పాటు 7జిల్లాలో నిఘా విభాగాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆప్‌ నాలెడ్జ్‌ లో 306 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిసింది. అలాగే ఉద్యాన వన శాఖ పటిష్టతకు వివిధ విభాగాల్లో 192 పోస్టుల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

 

జిందాల్‌ ఆరోపణలను ఖండించిన ‘జీ’ న్యూస్‌

జర్నలిస్టులను వెంటనే విడుదల

చేయాలని డిమాండ్‌

ఢిల్లీ : జీన్యూస్‌ జర్నలిస్టులపై కాంగ్రెస్‌ ఎంపీ నవీన్‌ జిందాల్‌ నుంచి ముడుపులు తీసుకున్నారని వచ్చిన ఆరోపణలు నిరాధారమని జీన్యూస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అలోక్‌ అగర్వాల్‌ బుధవారం ఢిల్లీలో ఖండించారు. తమ జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమమని ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. జిందాల్‌ గ్రూప్‌కు బొగ్గు బావుల కేటాయింపుపై తమ ఛానల్‌ మౌలిక సందేహాలు వ్యక్తం చేసిందని అన్నారు. దీంతో ఈ కుంభకోణం ప్రాధాన్యతను తగ్గించాలని జిందాల్‌ తల్లితమను కోరిందని ఆరోపించారు. నవీన్‌ జిందాలే తమ జర్నలిస్టులకు డబ్బు ఎర చూపారని చెప్పారు. బొగ్గుబావుల కేటాయింపు విషయంలో జిందాల్‌ గ్రూప్‌ గురించి కథనాలు ప్రసారం చేయకుండా ఉండాలని రూ. 100 కోట్లు ఇవ్వాలని జీన్యూస్‌ జర్నలిస్టులు గ్రూప్‌ చైర్మన్‌నవీన్‌ జిందాల్‌ను డిమాండ్‌ చేశారని ఆరోపణ.