ఇరు రాష్ట్రాల విద్యామంత్రులతో గవర్నర్ భేటీ

హైదరాబాద్: నేడు ఇరు రాష్ట్రాల విద్యామంత్రులతో రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు.