ఉగాది పచ్చడి వల్ల ఆధ్యాత్మికంతోపాటు ఆరోగ్యం
*: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ రూరల్ మార్చి 22 జనం సాక్షి
ఉగాది పచ్చడి వల్ల ఆధ్యాత్మికంతో పాటు ఆరోగ్యవంతంగా ఉంటుందని వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వీరశైవ సమాజం యువదళ్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ ఈ కార్యక్రమంలో వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ దీపా భక్త వాత్సల్యం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి వికారాబాద్ కౌన్సిలర్లు అనంత్ రెడ్డి సురేష్ పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి మాజీ చైర్మన్ విజయ్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.