ఉగ్రవాదుల శవాలు జనగామకు తరలింపు

నల్లగొండ జిల్లా ఆలేరు దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైన ఐదుగురు ఉగ్రవాదుల శవాలను వరంగల్ జిల్లా జనగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. శవాలకు కాసేపట్లో పోస్టుమార్టం చేయనున్నట్టు జనగామ డీఎస్పీ నరేందర్ తెలిపారు.