ఉజ్జయినీ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

ఉజ్జయినీ సింహస్థ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కిష్పిరి నదీ తీరం భక్తులు, సాదువులతో కిక్కిరిసిపోయింది. పన్నేండళ్లకోసారి ఈ కుంభమేళ జరుగుతుండడంతోచ దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచే కిష్పిర నదిలో పుణ్యస్నానాలచరిస్తున్న భక్తులు దక్షిణ మూర్తిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంతం మొత్తం శివన్నామస్మరణతో మార్మోగుతోంది.