ఉత్సాహంగా సాగుతున్న చంద్రబాబు యాత్ర

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రతీ గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది. పాదయాత్రలో భాగంగా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చేరిన ఆయన ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేశారు. అనంతరం ఆయన కొద్దిసేపు గ్రామస్థులతో మాట్లాడారు. ప్రజల  సమస్యలను అడిగి తెలుసుకున్నారు.