ఉపాధి కూలీకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
మాస్కు కట్టుకుని పనిచేయాని సూచన
వరంగల్ రూరల్,జూన్15(జనంసాక్షి): ఉపాధి కూలీకు కనీసం రూ.200 కు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారును ఆదేశించారు. అలాగే నమోదు చేసుకున్న వారందరికి పని కల్పించాన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి వరంగల్ జిల్లాకు వెళ్తున్న మంత్రి మార్గమధ్యంలో ఉప్పరపల్లి వద్ద ఆగి ఉపాధిహావిూ పను జరుగుతున్న తీరును పరిశీలించారు. కూలీకు మాస్కు పంపిణీ చేశారు. మాస్కు ధరించాని, కరోనా జాగ్రత్తు తీసుకోవాని సూచించారు. రోజు వారీగా ఎంత మేరకు ఉపాధి భిస్తున్నదని అడిగి తొసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న అధికారుతో మాట్లాడారు. కూలీకు రోజుకు కనీసం రూ.200కు తగ్గకుండా వేతనం భించేలా చూడాని ఆదేశించారు. ఆ మేరకు ఉపాధి కూలీకు పను చెప్పాన్నారు. రాష్ట్రంలో ఉపాధి కూలీకు అత్యధికంగా పని దినాు కల్పిస్తున్నామని అన్నారు.