ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం యు ఎస్ పి ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం యు ఎస్ పి ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ ఈ కార్యక్రమానికి వెళ్తున్న టి పి టి ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులను, కార్యదర్శులను ముందుగానే అరెస్టు చేసి బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టి పి టి ఎఫ్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి నరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించి, తమ హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.