ఉప్పల్‌లో సందడి చేసిన సీని తారలు
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ ,పంజాబ్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్‌లో సినీ తారలు తళుక్కుమన్నారు.హైదరాబాద్ మ్యాచ్ కావడంతో సినీ నటుడు వెంకటేష్, నాగార్జున తనయుడు అఖిల్, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి , తదితరులు పాల్గోని సందడి చేశారు.