ఉరి వేసుకుని తోడికోడళ్ల ఆత్మహత్య
హైదరాబాద్: కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం శివారు రాజీవ్‌నగర్‌లో ఈ విషాద సంఘటన జరిగింది. ఇద్దరు తోడికోడళ్లు ఒకేసారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అత్తింటి వేధింపుల కారణంగా వారీ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు.