ఎంజీఎం ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

వరంగల్‌ : ఎంజీఎం ఆసుపత్రిలోని మెడికల్‌ రెండో విభాగంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌సర్య్కూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటేనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు.