ఎంజీరంగా వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెమిస్టర్‌ ఫీజు, హాస్టల్‌ రెంట్‌ పెంచినందుకు నిరసనగా తరగతులు బహిష్కరించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.