ఎంపీలు పార్టీని ఎందుకు వీడారో అందరికీ

తెలుసు: గండ్ర
వరంగల్‌ : కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ వీడటం బాధాకరమన్న ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ఎంపీలు పార్టీ ఎందుకు వీడారో అందరికీ తెలుసున్నారు. డీఎల్‌ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం సమంజసమేనని గండ్ర అభిప్రాయపడ్డారు.