ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ 17 నుంచి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్‌ 2013 ఫలితాలను ఈరోజు సాయంత్రం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేసిన సంగతి తెలిసిందే.