ఎంసెట్ తో సంబంధం లేదు..భద్రత కల్పించలేమన్న టి.సర్కార్..
హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం నెలకొంది. ఏపీ ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ కు హైదరాబాద్ లో సెంటర్లు కేటాయించింది. కానీ ఆ ఎంసెట్తో తమకు సంబంధంలేదని, భద్రత కల్పించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ ను కలిశారు.