ఎం బీబీఎస్‌ పలితాల వెళ్లడి

 

విద్యాసాగర్‌ రిమ్స్‌లో విద్యార్ధుల ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలు శనివారం వెళ్లడయ్యాయని రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఈ పరీక్షల్లో 34 మంది విద్యార్థులు మొదటి శ్రేణిలో, 51 మంది విద్యార్థులు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాదించాలని తెలిపారు. 85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాదించినట్లు తెలిపారు.