ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల నిలిచిన విద్యుదుత్పత్తి
కరీంనగర్, జనంసాక్షి: రామగుండం ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉత్పత్తి పునరుద్ధరించేందుకు అధికారులు మరమ్మతుత్త చర్యలు చేపట్టారు.