ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టిసీమను పూర్తిచేస్తాం:దేవినేని

విజయవాడ:ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.