ఎన్సీపీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన శరద్ పవార్

హైదరాబాద్: నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగి శరద్ పవార్ తిరిగి ఏక గ్రీవంగా ఎన్నికయినట్లు ఆపార్టీ వర్గాలు ప్రకటించాయి. 1999లో ఎన్సీపీ స్థాపించిన నాటి నుంచి పవార్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు