ఎన్‌పీఎమ్‌ ఆధ్వర్యంలో సాముహిక మరుగుదొడ్లు

కాగజ్‌నగర్‌..కాగజ్‌పగర్‌ సంగంబస్తీలో సిర్పూర్‌ పేపర్‌మిల్లు ఆధ్వర్యంలో ఆ సంస్థప్రతినిధులు డీఎల్‌ శర్మ సాముహిక మరుగుదొడ్లను ప్రారంబించారు.ఈకార్యక్రమంలో సిర్పూర్‌ పేపర్‌ మిల్లు అధికారులు కార్మికులు స్థానికప్రజలుపాల్గోన్నారు.