‘ఎన్’ సెట్ కోడ్ ప్రశ్నాపత్రం ఎంపిక
హైదరాబాద్,జనంసాక్షి: ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష పత్రం కోడ్‌ను మంత్రి కొండ్రు మురళి విడుదల చేశారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ఆయన అధికారులతో కలిసి ‘ఎన్’ సెట్ కోడ్‌ను విడుదల చేశారు. మధ్యాహ్నం 2:30గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానుంది.