ఎపిలో కొత్తగా 141 పాజిటివ్‌ కేసు

మొత్తం 4, 112కి చేరిన కరోనా కేసు
అమరావతి,జూన్‌4(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి పెరుగుతోంది. రోజురోజుకూ కేసు
పెరుగుతూనే ఉన్నాయి తప్ప.. తగ్గడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 141 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రాకి చెందిన 98 మందికి కరోనా పాజిటివ్‌ రాగా.. వివిధ రాష్ట్రాు, విదేశా నుంచి వచ్చిన వారిలో 43 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని ఆరోగ్య శాఖ వ్లెడిరచింది. దీంతో కొత్తగా నమోదైన కేసుతో కలిపితే ఏపీలో మొత్తం 4, 112కి కరోనా కేసు చేరాయి. కోవిడ్‌ కారణంగా గుంటూరులో ఒకరు, కర్నూులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో కరోనా మృతు సంఖ్య 71కి చేరింది. ఇక వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోుకున్న 2309 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 1520 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కోయంబేడు లింకుతో కొత్తగా 19 కరోనా కేసు నమోదయ్యాయి. ఇకపోతే విద్యుత్‌ సౌదాలో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ కకం రేపుతోంది. విజయవాడ గుణద విద్యుత్‌ సౌధా కార్యాయ సమూహంలోని విజయవాడ జోనల్‌ కార్యాయంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతనితో పాటు ఉద్యోగం చేస్తున్న 22 మంది సిబ్బందిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాని అధికాయి ఆదేశించారు. మిగిలిన ఉద్యోగుందరికి టెస్ట్‌ు నిర్వహించాని ఉద్యోగు డిమాండ్‌ చేశారు. కార్యాయం అంతా శానిటేషన్‌ సరిగా నిర్వహించడం లేదని, భౌతిగా దూరం పాటించడం లేదని ఉద్యోగు ఆరోపిస్తున్నారు. సుమారు 500 మంది ఇంజినీర్లు, ఇతర సిబ్బంది విధు నిర్వహిస్తున్నారు. అధికాయి స్పందించి భద్రత కల్పించాని ఉద్యోగు డిమాండ్‌ చేస్తున్నారు. సచివాయంలో సాధారణ పరిపాన శాఖలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఒకటవ బ్లాక్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగి పనిచేస్తున్నాడు. ఇప్పటికే వ్యవసాయ శాఖలో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్‌ అని తేగా…అతని రూమ్‌మేట్‌గా ఉన్న సాధారణ పరిపాన శాఖ ఉద్యోగికి కరోనాగా నిర్దారణ అయ్యింది. దీంతో సిబ్బందికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అము చేయాని ఉద్యోగ సంఘాు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ శాఖ తరహాలోనే వర్క్‌ ఫ్రం హోమ్‌ అముకు ఉద్యోగ సంఘాు కోరుతున్నారు. అసెంబ్లీ భద్రతా విధుల్లోని కానిస్టేబుల్‌కు కరోనా సోకడంతో అసెంబ్లీ సిబ్బందికి వర్క్‌ ఫ్రం హోమ్‌ కేటాయించారు. రెండ్రోజు పాటు వర్క్‌ ఫ్రం హోమ్‌ విధు నిర్వహణకు అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటి కే ఆదేశాు జారీ చేశారు.