ఎమ్మార్పీఎన్ అధ్వర్యంలో వికలాంగుల రాస్తారోకో
గోదావరిఖని: వికలాంగులకు పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిరాజీవ్ రహదారిపై వికలాంగుల హక్కుల పోరాటసమితి ఎమ్మార్పీఎన్‌ల అధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై భైఠాయించి నిరాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలిసులు అక్కడికి చేరుకుని అందోళనకారులను చెదరగోట్టారు