ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర
ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర
కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం 18వ రోజు పాదయాత్రను కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం కలుగొట్ల సమీపంలో మిరప పంటను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.