ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన మోత్కూరు టీఆర్ఎస్ నాయకులు
మోత్కూరు జూలై జనంసాక్షి : అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తుంగతుర్తి శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ ను మంగళవారం ఆయన నివాసంలో మోత్కూరు టీఆర్ఎస్ పార్టీ మండల, మున్సిపాలిటీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ తీపిరెడ్డి మేఘా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి,మండల,మున్సిపాలిటీ ల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి,మున్సిపల్ వైస్ చైర్మన్ బి.వెంకటయ్య,వార్డు కౌన్సిలర్ కురెళ్ల కుమార్,
రైతు బందు కో ఆర్డినేటర్ కొండ సోమల్లు,నాయకులు పనుగాల్ల విష్ణు,మర్రి అనిల్,దాసరి తిరుమలేశు ఉన్నారు.
Attachments area