ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని తీపి జ్ఞాపకం అందజేత.
తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి) ఎమ్మెల్సీ పట్నం మహేందర్ డ్డి జన్మదినాన్ని పురస్కరించు కొని తాండూరు పట్టణ తెరసా నాయకులు మరచి పోని ఎమ్మెల్సీ పోటో ప్రేమ్ తీపి జ్ఞాపకాన్ని అందజేశారు.ఆదివారం హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్సీ నివాసంలో తాండూర్ పట్టణ తెరాస పార్టీ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రావూఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి ఫోటో ఫ్రేమ్ ను ముక్తార్ అలి ఖాన్ అందజేశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో , ఆర్ టిఎ డైరెక్టర్ జావేద్, మాజర్, అజ్రత్ అలి, తెరాస నాయకులు,అబ్దుల్ వహీద్, జావేద్, హస్నిద్దిన్, తదితరులు పాల్గొన్నారు.