ఎర్రన్నాయుడి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

నిమ్మాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రానాయుడు పార్థివ దేహన్ని సందర్శింఒచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఎఆనాయుడి మరణ వార్తా తెలుసుకుని హుటా హుటినా కుటుంబ సభ్యులతో సహ చంద్రబాబు నిమ్మాడకు చేరుకున్నారు. చంద్రబాబును చూడగానే ఎర్రాన్నాయుడి కుటుంబ సభ్యులు బోరునా విలపించారు.